Movie Name | బిందాస్ (అజయ్ గాడి విజయగాధ) | |||
Banner | ఎ.కె. ఎంటర్ ప్రైజెస్ | |||
Producer | సుంకర రామబ్రహ్మం | |||
Director | వీరుపోట్ల | |||
Music | బోబో శశి | |||
Photography | ||||
Story | వీరుపోట్ల | |||
Dialouge | ||||
Lyrics | ||||
Editing | ||||
Art | ||||
Choreography | ||||
Action | ||||
Star Cast | మంచు మనోజ్ కుమర్ , శీన శాహబాది, బ్రహ్మానందం, రఘుబాబు, సుబ్బరాజు, తెలంగాణా శకుంతల, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, బెనర్జీమ్ మాస్టర్ ఆనంద్ తదితరులు.. |
మహేంద్ర నాయుడు (ఆహుతి ప్రసాద్ ), శేషాద్రి నాయుడు (జయప్రకాష్ రెడ్డి ) వీరిద్దరి మధ్య పగలు, ప్రతీకారాలు ఉంటాయి. శేషాద్రి నాయుడు వల్ల తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకి ముప్పు పొంచి ఉండడంతో అందరినీ తమ ఉరికి రప్పించుకుంటాడు మహేంద్ర యుడు. అలా వచ్చిన వారిలో అజయ్ (మనోజ్ కుమార్) ఒకడు. అజయ్ అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికీ పడదు. కాని అజయ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా బిందాస్ గా ఉంటాడు. అత్త కూతురయిన గిరిజ(శీన శాహబాది) ని ప్రేమిస్తుంటాడు. అయితే శేషాద్రి నాయుడు వల్ల తమ ఫ్యామిలీకి అపాయం చాలా ఉందని తెలుసుకున్న అజయ్ శేషాద్రినాయుడు ఇంట్లోకే మకాం మారుస్తాడు. అలా ఆ ఇంట్లో ప్రవేశించిన అజయ్ ఏం చేశాడు అన్నదే మిగతా కథ.
Analysis ::
విజయవంతమైన సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మంచు మనొజ్ కుమార్ కి ఈ చిత్రం కాస్త ఉరటనిస్తుంది. సినిమా మొత్తం తానే అయి ఈ చిత్రం విజయం కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు మనోజ్ కుమర్. కాన్సెప్ట్ పాతదే అయినా కామెడీ మిక్స్ చేసి జనరంజకంగా ఈ చిత్రాన్ని మలచడంలో దర్శకుడు విజయం సాధించాడు.